Literary August 20, 2018  07:15:05

నాటా 2018 సాహిత్య పోటీలకు ఆహ్వానం!


జులై ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఫిలడెల్ఫియా లో జరగనున్న నాటా సభల సందర్భంగా కథలు, కవిత్వ పోటీలకు మీకిదే మా ఆహ్వానం!

1)కథల పోటీ
  • మొదటి బహుమతి: పదిహేను వేల రూపాయలు
  • రెండో బహుమతి: పది వేల రూపాయలు
  • మూడో బహుమతి: అయిదు వేల రూపాయలు

2)కవితల పోటీ:
  • మొదటి బహుమతి: అయిదు వేల రూపాయలు
  • రెండో బహుమతి: మూడు వేల రూపాయలు
  • మూడో బహుమతి: వెయ్యి రూపాయలు

మీ రచనలు పంపించాల్సిన గడువు: జూన్ 1, 2018

బహుమతి పొందిన అన్ని రచనలూ ప్రముఖ వెబ్ సాహిత్య పక్ష పత్రిక "సారంగ"లో ప్రచురితమవుతాయి. ప్రచురితమైన రచనలన్నీటి హక్కులూ నాటా వారివే.

రచనలు పంపించాల్సిన ఈ-చిరునామా: Literary@nata2018.org

రచనలు తెలుగు జీవితానికి దగ్గిరగా వుండాలి. కథలు పది పేజీలకు, కవితలు రెండు పేజీలకు మించకూడదు. ప్రయోగాత్మక రచనలకు ప్రాధాన్యం.
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ, అమెరికాలోనూ వున్న ప్రసిద్ధ రచయితలూ కవులూ న్యాయ నిర్ణేతలుగా వుంటారు.